ashokanumula
Whatever big is the problem; if you add little humor to it; it becomes small
Thursday, January 3, 2019
Wednesday, January 2, 2019
Joke-Robbery in Lalitha jewelry
My lines at the time of robbery in Lalitha jewelry
లలితా జ్యువలరీలో వారంలో రెండో చోరీ
ఆ జ్యువలరీలో దొంగలిస్తే పట్టుపడతామేమో, ఈ జ్యువలరీలో దొంగలిస్తే దొరికిపోతామామేమో అని భయపడుతున్నారా? ఒక్కసారి లలితా జ్యువలరీకి రండి, ఫోటో తీస్కోండి, రెక్కీ నిర్వహించండి, నాలుగైదు షాపుల్లో రెక్కీ నిర్వహించండి, మీకు ఎక్కడ ఈసీగా అనిపిస్తే అక్కడే దొంగలించండి. నగలు ఊరికే రావు. ఇప్పటి వరకు టైమ్ వేస్ట్ చేసుకుంది చాలు.
😂😂

Demonitization - ఈ నగరానికేమైంది
My lines at the time of Demonitization
ఈ నగరానికేమైంది ఓ వైపు 500 నోట్లు, మరో వైపు 1000 నోట్లు. ఎవరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నల్లధనానికిి పాడాలి చరమగీతం. రెప రెపలాడే 500 నోటు, 1000 నోటు ఎక్కడ కనపడినా ఉపేక్షించకండి. భారతదేశంలో నల్లధనం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు భారీ జరిమాన, నల్లధనం కూడబెట్టకండి, కూడబెట్టనీయకండి; నల్లధనానికి తప్పదు భారీ మూల్యం.

Tuesday, January 1, 2019
Q&A-Lecturer
కొత్తగా పెళ్ళైన లెక్చరర్?
నేను నీకు అర్ధమవ్వుతున్నానా, నేను నీకు అర్ధమవ్వుతున్నానా అని భార్యను పదే పదే అడిగేవాడు
😋😂😋😂
నేను నీకు అర్ధమవ్వుతున్నానా, నేను నీకు అర్ధమవ్వుతున్నానా అని భార్యను పదే పదే అడిగేవాడు
😋😂😋😂
Happy Healthy Properous New Year 2019
Happy
Healthy
Properous
New Year 2019
Healthy
Properous
New Year 2019
ఆటవెలది పద్యంలో
సంతసించి బతుకు హాయిగ నడవగ
వళ్ళు మంచిగుంటునవ్వుతుండ
ధనముతోడసుఖముదక్కగమిక్కిలి
కొత్తసాలువెలుగుతుండుగాక
🙂🙂🙂🙂
వళ్ళు మంచిగుంటునవ్వుతుండ
ధనముతోడసుఖముదక్కగమిక్కిలి
కొత్తసాలువెలుగుతుండుగాక
🙂🙂🙂🙂
Monday, December 31, 2018
Sunday, December 30, 2018
Joke-Heater
అమెరికా వెళ్ళావ్ కదా; వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చావురా?
Room లో Heater ఉండింది; అక్కడే ఎందుకు అమ్మేయడం అని India కి తీసుకొచ్చా
😂😂
Room లో Heater ఉండింది; అక్కడే ఎందుకు అమ్మేయడం అని India కి తీసుకొచ్చా
😂😂
Subscribe to:
Posts (Atom)
-
Chintu, your performance is very bad, take TC and get lost from school Why Sir? I am good in True/False questions, ask me. Good? How do you...
-
My parody song 'bhadram be careful brother' in September-2017 Vipula magazine
-
పాపం, ఆ బ్రహ్మచారికి 40 యేళ్ళు దాటాయి; అయినా ఇంక పెళ్ళి కాలేదు. కొన్ని సంబంధాలు తనకు నచ్చకపోతే; కొందరికి తను నచ్చలేదు. అతని బాధను 'ఉన్...