Sunday, December 23, 2018

సమస్యా పూరణం -నెలజూపి లతాంగికంట నీరున్ గార్చెన్

కంది శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్ లో ఈరోజు ఇచ్చిన సమస్య
నెజూపి లతాంగికంట నీరున్ గార్చెన్

భర్త ఉద్యోగము ఊడగ, తలకు మించిన అప్పులతో మనసులో కలవరపడగ ఒకటవ తేదీన క్యాలెండర్ లో
నెల చూపి ఇల్లాలు కన్నీరు కార్చిందని సమస్య కంద పద్యంతో పూరించాను.

మించిన అప్పులతో
లుగుచుయూడగ పెడిమిటి ద్యోగమునన్
వరబడుతు మనసులో 
నెజూపి లతాంగికంట నీరున్ గార్చెన్

1 comment:

  1. Sega Genesis - Crown Retro
    The Sega Genesis was air jordan 18 retro men discount originally released air jordan 18 retro racer blue for sale as the TurboGrafx-16 home video game console, air jordan 18 retro from us and the later successor to air jordan 18 retro red to my site the SNES, the Mega air jordan 18 retro red suede sale Drive/Genesis.

    ReplyDelete