Wednesday, December 26, 2018

Joke - Who is great?

చింటూ, స్తూడెంట్ గొప్పా, టీచర్ గొప్పా?
స్టూడెంటె గొప్ప
ఎలాగరా?
స్టూడెంట్ ఒక క్లాస్ దాటి ఇంకో క్లాస్ వెళుతూ పైపైకి వెళుతుంటాడు; టీచర్ ఎప్పుడూ ఒకే క్లాస్‌లో ఉంటాడు
ఆ!....
😜😂😜😂

No comments:

Post a Comment