Wednesday, December 19, 2018

Joke - నా ఓల్డ్ స్టుడెంట్

హెడ్ మాస్టార్ గారు;  ఇందాకటినుంచి చూస్తున్నా, డ్రైవర్ వైపే చూస్తున్నారు ఏమైంది?
వాడు నా ఓల్డ్ స్టూడెంట్; వాడికి క్లాసులో నిద్ర పోయే అలవాటు; ఎక్కడ నిద్ర పోతాడేమోనని భయపడి చూస్తున్నా 

No comments:

Post a Comment