Friday, December 28, 2018

సమస్యా పూరణం - కనుల నీరు నింపి కట్టెఁ దాళి

కంది శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్ లో ఈరోజు ఇచ్చిన సమస్య
నుల నీరు నింపి ట్టెఁ దాళి

'పెళ్ళికొడుకు ఏడుస్తూ తాళి కట్టాడు' అనేది ఇచ్చిన సమస్య

అన్న పెళ్ళి రోజున ప్రేయసిని పెళ్ళి చేసుకోడానికి పారిపోవగ, కుటుంబ పరువు కోసం తమ్ముడు పెద్దల మాట విని పిల్ల మెడలో ఏడుస్తూ తాళి కట్టాడు అని సమస్య 'ఆటవెలది'లో పూరించాను



న్నపెళ్ళిరోజుపారిపోయెనుతన
ప్రేమ కొరకుపెళ్ళి పిల్ల నిడిచి
రువుకోసరమనిమ్మినొప్పుకొనగ
నుల నీరు నింపి ట్టెఁ దాళి

No comments:

Post a Comment