Wednesday, December 19, 2018

సమస్యా పూరణం - బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను

కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో ఈరోజు ఇచ్చిన సమస్య

సమస్యా పూరణం - బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను

'కొంగ చాలు ప్రాణం తీయగా' అనేది ఇఛ్చిన సమస్య.

సిటీకి చదవడానికి వఛ్చిన యువకుడిని ఒక అమ్మాయి తన మోహపు 'వీక్షణాంబకం' అంటే తన చూపు అనే బాణం తో ప్రాణం తీయగలదు అని ఆటవెలది లో సమస్య పూరించాను.

వయువకుడుమిడిసిడగవయస్సున
డుగిడెసిటి విద్య భ్యసించ
కోమలాంగివిసురు మోహపు వీక్షణాం 
కమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను




No comments:

Post a Comment