Wednesday, December 19, 2018

Joke-Topper

మా వాడు క్లాస్‌లో టాపర్ అండీ

మా వాడు టాపరే; వాడు ఏదైనా అడిగాడనుకో, ఇవ్వలేదనుకో; ఇంట్లో అటక టాప్ మీదికెక్కి ఇచ్చేదాక క్రిందికి దిగడు.

ఆ!....
😂😂

No comments:

Post a Comment