Friday, December 21, 2018

Joke - ప్రోగ్రెస్ కార్డ్

నాన్నా, నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టు
ఏదీ ఇట్టివ్వు
అదేంటి సంతకం పెట్టమంటే వేలిముద్ర వేశావ్?
ఈ మార్కులు చూసిన వారెవరైనా మీ నాన్న చదువుకున్నోడంటే నా పరువు పోతుంది
😂😂😂😂

No comments:

Post a Comment