Friday, December 21, 2018

Joke - చీర

నిన్నెందుకు రా బాధగా ఉన్నావ్?
మా ఆవిడ ఐదువేల చీర కొన్నది
ఈరోజెందుకు రా ఖుషీగా ఉన్నావ్?
ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికెళ్ళింది
😜😂😜😂

No comments:

Post a Comment